టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ జోడి ఎవరు అని  అడిగితే టక్కున చెప్పే సమాధానం సమంత, నాగ చైతన్య. చాలా రోజుల నుండి వీరి మధ్య జరుగుతున్న గొడవ తెలిసిందే.ఏమాయ చేసావే సినిమతోనే మొదలైంది వీరి ప్రేమ ప్రయాణం. అది కాస్తా పెళ్లికి దారి తీసింది.పెద్దల అంగీకారంతోనే వీరి ప్రేమ వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య దూరం పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో..తాజాగా ఈ రోజున వీరి ప్రేమ, పెళ్లి బంధానికి బ్రేక్ వేసారు సామ్ ఇంకా చైతు.వీరి స్నేహం,ప్రేమ ,పెళ్లి స్టోరీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

అయితే గత పది సంవత్సరాలుగా  స్నేహితులుగా ఉన్న వీరు  2017 లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.ఇకపోతే సామ్ చైతు తో విడాకులు తీసుకోవడానికి కారణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే సామ్ కి ఇంతక ముందు కంటే ఇప్పుడే సినిమా ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయట.ఇప్పుడు వస్తున్న తన  సినిమాల్లో అన్నీ ఎక్కువగా గ్లామరస్ పాత్రలోన్నే  నటిస్తుందట.ఇలా నటించడమే అక్కినేని ఫ్యామిలికి  నచ్చడం లేదట.దీని కారణంగానే వీరిద్దరి మధ్య ఎక్కువగా విబేధాలు వచ్చాయని తెలుస్తోంది.

ఇదిలా ఉంటె తాజాగా సామ్ నటించిన ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ కూడా చాలా బోల్డ్గా ఉండడంతో వీరిద్దరి మధ్య గొడవకు  తీవ్రమైన పరిణామానికి దారితీసింది.తాజాగా చైతన్య ఇంకా సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టొరీ.అయితే ఈ సినిమాతో చైతన్య ఇంకా సాయి పల్లవి ఇద్దరు ప్రేమలో పడినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.సామ్ చైతు విడాకులకు ఇది కూడా ఒక కారణం అనే చెప్తున్నారు.అయితే వీరిద్దరు ప్రేమలో పడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎంత డబ్బు ఇచ్చిన కూడా తను స్కిన్ షో చేయను అని చెప్పడమే అని తెలుస్తోంది.కానీ సమంత ఇంకా చైతన్య విడిపోవడం అనేది వారి ఫాన్స్ కి జీర్ణించుకోలేని విషయం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: