అంతే కాదు ఐస్ క్రీమ్ అంత ట్రంకు లోనే ఉంది.. ఎవరో కనిపెట్టండి అంటూ పజిల్ కూడా వేసింది తమన్నా. అయితే పాల నురుగు లాంటి అందం ముందు ఐస్ క్రీమ్ తేలిపోతుంది అంటూ ఇలా చిట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని మరీ ఇంత హాట్ ఫోజులు ఇస్తూ ఉంటే ఎలా అమ్మ తమన్నా అంటూ ఆమెను చూసి కుర్రకారు రాగాలు తీస్తున్నారు. ఇక మూవ్ అండ్ పిక్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ పేరిట ఈమె షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అయితే ఇది చూసిన ప్రతి ఒక్కరు తమన్నా ఏదైనా యాడ్ కోసం మాల్దీవుల్లో అడుగుపెట్టిందా.. లేక షూటింగ్లో భాగంగా అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లిందా అనే విషయం ప్రస్తుతం అందరినీ తికమకలో పడేసింది.తాజాగా ఈమె సీటిమార్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 లో నటిస్తోంది. ప్రస్తుతం ఈమె ఎఫ్3 షూటింగ్ లో బిజీగా ఉంది ఇక మే నెలలో వేసవికాలంలో ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నారు ఎఫ్ 3 టీం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి