అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు , అందం , అభినయం , నటన ఈ మూడు కలబోసుకున్న ముద్దుగుమ్మ లలో నిధి అగర్వాల్ ఒకరు.  ఇలా అందం,  అభినయం,  నటన ఈ మూడు కలబోసుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి మూవీ తో ఎంట్రీ ఇచ్చింది,  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది,  నిధి అగర్వాల్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ ను ఎదుర్కొంది.  ఆ తర్వాత నిధి అగర్వాల్ , అఖిల్ సరసన మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించింది,  ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది.

 ఆ తర్వాత నిధి అగర్వాల్ , రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ సినిమాతో  మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకని తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది,  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో  మంచి విజయాన్ని అందుకున్న నిధి అగర్వాల్ కొన్ని రోజుల క్రితం విడుదలైన హీరో సినిమాతో ప్రేక్షకులను పలకరించింది,  కాకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  ఇలా అందం , అభినయం,  నటన ఈ మూడు కలబోసుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నటించిన సినిమాలలో విజయాల కంటే ఎక్కువగా అపజయాలే ఎదురయ్యాయి,  ఈ ముద్దుగుమ్మకు బాక్సాఫీస్ దగ్గర అపజయాలు ఎక్కువగా ఎదురైనప్పటికీ నిధి అగర్వాల్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజ్ మాత్రం తగ్గలేదు.  నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది,  ఈ సినిమా కనుక మంచి విజయాన్ని సాధించినట్లు అయితే నిధి అగర్వాల్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: