రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది .

ఇప్పటి వరకు ఈ సినిమా 35 శాతం కంటే ఎక్కువ షూటింగ్ ను జరుపుతున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది . ఇది ఇలా ఉంటే ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం హైదరాబాద్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్ర బృందం తెరకెక్కించనున్నట్లు సమాచారం . ఈ యాక్షన్ సన్నివేశాలలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా పాల్గొన బోతున్నాట్లు తెలుస్తోంది . ప్రస్తుతం హైదరాబాద్ లో తెరకెక్కిస్తున్న యాక్షన్ సన్నివేశాలు సలార్ సినిమాకే హైలైట్ గా నిలువనున్నాయని తెలుస్తోంది . ఈ యాక్షన్ సన్నివేశాల కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించ బోతోంది .

అలాగే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కనిపించబో తున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రభాస్ కు శృతి హాసన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది . ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాట్లు తెలుస్తోంది . ఈ సినిమాకు రవి బుస్రుర్ సంగీతాన్ని అందిస్తున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: