ఆర్ ఆర్ ఆర్" సి నిమా తో యంగ్ టైగర్ ఎన్టీ ఆర్ ప్యాన్ ఇండియన్  స్టార్ గా మారి పోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తదుపరి సినిమా కోసం ప్రపంచ వ్యాప్తం గా అభి మానులు ఆసక్తి గా ఎదురు చూస్తు న్నారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్ష న్లో ఒక సినిమా చేయ బోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రక టించి ఇప్పటి కే నెలలు గడిచింది కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ మాత్రం పట్టా లెక్క లేదు. అయితే "ఆచార్య" సిని మా తో మొట్ట మొదటి డిజాస్టర్ ను అందు కున్న కొర టాల శివసినిమా స్క్రిప్ట్ విషయం లో బోలెడు జాగ్ర త్తలు వహి స్తున్నారు అని, అందు కే సినిమా ఆలస్యం అవుతుం దని కొన్ని పుకార్లు బయట కు వచ్చాయి.

అయితే తాజా సమా చారం ప్రకారం కొర టాల శివ ఈ మధ్య నే ఎన్టీఆర్ ను కలిసి సిని మా స్క్రిప్ట్ కి సంబం ధించి ఒక ఫైనల్ నెరే షన్ కూడా ఇచ్చారు అని తెలు స్తోంది. ఎన్టీ ఆర్ ఇంకా తన ఫైనల్ కాల్ చెప్పాలి ఉంది. అన్నీ ఓకే అయితే షూటింగ్ త్వరలో నే పట్టలె క్కుతుంది. ఇక ఈ సిని మా కోసం ముందు గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం హీరోయిన్ కి సంబం దించిన అధి కారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. యువ సుధ ఆర్ట్స్ పతా కంపై పై కళ్యాణ్ రామ్ సమర్పి స్తున్న ఈ సినిమా ను సుధాకర్ మిక్కిలి నేని భారీ బడ్జెట్ తో నిర్మిస్తు న్నట్టు సమా చారం.

మరింత సమాచారం తెలుసుకోండి: