నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించిన బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరీర్ ని కొనసాగి స్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ,  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  వరలక్ష్మి శరత్ కుమార్  ఒక కీలక పాత్రలో ఈ మూవీ లో నటిస్తోంది. ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తూ ఉండగా ,  దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించ బోతున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ కి మూవీ యూనిట్ టైటిల్ ని ఖరారు చేయలేదు. దానితో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 వ మూవీ గా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఎన్ బి కే 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేసే ఉద్దేశంలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.

మూవీ తర్వాత బాలకృష్ణ ,  అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో నటించబోతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి ,  బాలకృష్ణ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్క బోయే మూవీ లో నటించ బోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొద్ది రోజుల్లోనే రానున్నట్లు తెలుస్తోంది. ఇలా బాలకృష్ణ వరుస మూవీ లను లైన్ లో పెడుతూ ఫుల్ జోష్ లో కెరీర్ ని ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: