మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అండ్ నటి అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ ఎన్నో మూవీ లలో నటించి కూడా ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం శ్రీ ముఖి , చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో నటిస్తోంది. అలాగే పలు టీవీ షో లకు  యాంకర్ గా కూడా వివరిస్తుంది. 

ఇలా మూవీ లతో ,  టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ వస్తున్న శ్రీ ముఖి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో అనేక హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే శ్రీ ముఖి పొట్టి గౌను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ ముఖి తన ఇన్స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్స్టా ల్  పోస్ట్ చేసిన ఫోటోలలో హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను ధరించి పొడవాటి షూస్ ని వేసుకొని , తన ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: