అందాల ముద్దు గుమ్మ శివాత్మిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . జీవిత రాజశేఖర్ కూతురు గా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ దొరసాని మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది . మొదటి మూవీ లోనే తన అద్భుతమైన నటన తో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శివాత్మిక సోషల్ మీడియా ద్వారా వారితో అప్పుడప్పుడు టచ్ లోకి వస్తూ అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 

అలాగే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ లుక్ లో ఉన్న పిక్స్ నీ పోస్ట్ చేయగా ఆ పిక్స్ చాలా రోజులు వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శివాత్మిక తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో వెరీ హాట్ లుక్ లో ఉన్న లైట్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని ఉన్న పోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో శివాత్మిక తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.  ప్రస్తుతం శివాత్మిక కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: