సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజినీ కాంత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ఈ మధ్య కాలంలో మాత్రం అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంలో కాస్త వెనకబడిపోయాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రజనీ కాంత్ "జైలర్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్మూవీ ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో రమ్యకృష్ణ ఒక కీలకపాత్రలో కనిపించనుండగా  , తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన శివ కార్తికేయన్ ఈ మూవీ లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో దాదాపు 7 యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ 7 యాక్షన్స్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉండబోతున్నట్లు , ఈ యాక్షన్స్ సన్నివేశాలలో ఓల్డ్ రజనీ కాంత్ కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే జైలర్ మూవీ పై సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: