ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మలు యాంకరింగ్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే యాంకరింగ్ ఫీల్డ్ లో సక్సెస్ ను అందుకొని సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో శ్రీ ముఖి ఒకరు. 

టీవీ షో లకి యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు ను దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత సినిమా ల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి సినిమాల్లో కూడా ఫుల్ బిజీగా నటిస్తోంది. శ్రీ ముఖి ప్రస్తుతం భోళా శంకర్ మూవీ లో నటిస్తోంది. ఈ మూవీ లో చిరంజీవి హీరో గా నటిస్తూ ఉండగా  , తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్  ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. మెహర్ రమేష్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. 

మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే శ్రీ ముఖి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా శ్రీ ముఖి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన రెడ్ కలర్ బ్లౌజ్ ను ధరించి , తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా వెరీ హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హాట్ బ్యూటీ శ్రీ ముఖి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: