టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు నటనపరంగా గుర్తింపు తెచ్చుకున్న వారు చాలామందే ఉన్నారు. గడచిన దశాబ్ద కాలం నుంచి గ్లామర్ తో డాన్స్ పరంగా కుర్రకారులకు చెమటలు పట్టిస్తోంది హీరోయిన్ తమన్నా. ఇక ఈమెకు వచ్చిన గ్రేస్ మరే హీరోయిన్ కి దక్కలేదని చెప్పవచ్చు టాలీవుడ్ లో వెండితెరపై తన గ్లామర్ తో ఒక ఊపు ఊపేసింది. ముఖ్యంగా తండ్రి కొడుకులతో నటించడం ఘనత ఈ ముద్దుగుమ్మకి దక్కింది. టాలీవుడ్ లో దాదాపుగా స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది.
మొదట హ్యాపీ డేస్ సినిమాతో తమన్నా తన కెరియర్ను మొదలు పెట్టింది. ఇక రచ్చ సినిమాలో తన అందచందాలతో కుర్రకారులను కలల రాణిగా మారిపోయింది. తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్ సోషల్ మీడియాలో డిఫరెంట్ డిజైనర్ డ్రెస్సులలో అప్పుడప్పుడు కనిపిస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్కులో కనిపిస్తూ నెట్టిజాన్లకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల తమన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కొత్త చర్చకు దారి తీసింది. కావలసినంత స్టఫ్ ఇచ్చిన తమన్నా.. నాని నటించిన MCA సినిమాలోని నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లుగా గడిచిన కొద్దిరోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా విజయవర్మకి తమన్నా ముద్దు పెడుతున్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తాజాగా తమన్నా ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించింది అక్కడ మిల్కీ బ్యూటీ అందాలు కవ్వించే విధంగా కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్టులో విప్పేసిన కోర్టుతో మైండ్ బ్లాక్ చేస్తోంది లోపల ధరించిన టాప్ లో హాట్ హాట్ గా తన అందాలను కనిపించేలా స్టైల్గా కోటని వన్ సైడ్ ఓపెన్ చేసి నడుచుకుంటూ వచ్చినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: