మెగా ఫ్యామిలీ లో హీరోలు గా ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు.. కానీ హీరోయిన్‌ గా మాత్రం నిహారిక మాత్రమే ఉంది. ఆమె కూడా కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత కనిపించకుండా అయితే పోయింది.పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం లో అడుగు పెట్టిన నిహారిక ఆ తర్వాత నటన కు కాస్త దూరంగా ఉంది.

వైవాహిక జీవితం లో విభేదాలు అంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఆ విషయంలో నిజం ఉందో లేదో తెలీదు కానీ ఇటీవలే ఒక వెబ్‌ సిరీస్ తో ఈ అమ్మడు నటి గా రీ ఎంట్రీ ఇచ్చింది. నటిగా రీ ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాకుండా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు కూడా బాగా వైరల్‌ అవుతున్నాయి.

 తాజాగా రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్స్ మాదిరిగా హాట్‌ అందాల ఆరబోత చేస్తూ ఉందటా.. ఆకట్టుకునే ఈ అమ్మడి యొక్క ఫిజిక్‌ ను ప్రదర్శించేది కాదు.. స్కిన్‌ షో విషయం లో కూడా మెగా ఇమేజ్ కారణంగా ఒక మోస్తరు వరకే చేసేది..

కానీ ఇప్పుడు మాత్రం హద్దులు చెరిపి వేసినట్లు అయితే అనిపిస్తుంది. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు అంతా కూడా తెగ ఫిదా అవుతున్నారు. తాజాగా ఇలా బ్యాక్ అందాలను చూపిస్తూ షేర్‌ చేసిన ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ముందు ముందు నిహారిక నుండి మరింత స్కిన్‌ షో చూసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.మెగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక నటన విషయంలో కూడా తగ్గేది లేదు అంటుంది. నటనకు స్కోప్ వున్న పాత్రలలో కచ్చితం గా నటిస్తాను అని అంటుంది. ఆ మధ్య వచ్చిన ఒక మనసు చిత్రంలో ఎంతో అమాయకమైనా పాత్ర లో నిహారిక అధ్బుతంగా నటించింది.

.

మరింత సమాచారం తెలుసుకోండి: