సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే ప్రతి అమ్మాయి కూడా మంచి పొజిషన్ కి రావాలని కలలు కంటూ ఉంటుంది. కానీ అదృష్టం అందరికీ కలిసి రాదు.. అలా అదృష్టం లభించక స్టార్ హీరోయిన్ కాలేకపోయినా వారిలో హీరోయిన్ ప్రియ వడ్లమాని కూడా ఒకరు.. తెలుగు అమ్మాయి అయినప్పటికీ నాలుగైదు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది కానీ హుషారు సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో అందరి దృష్టి పడేలా చేసుకుంది. చూడడానికి చాలా అందంగా ఉంటూనే గ్లామర్ రోల్స్ లో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

ప్రియా వడ్లమాని మధ్య మధ్యలో అరకొరక సినిమాలలో నటించిన ఈ మధ్యకాలంలో చివరిగా ముఖచిత్రం అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో రెండు వేరియేషన్ ఉన్న పాత్రలలో నటించింది. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉన్నది.ఎప్పటికప్పుడు తన అందాలతో మాయ చేస్తున్న ప్రియ తాజాగా కొన్ని హాట్ ఫోటోలతో మెస్మరైజ్ చేసింది. బ్లాక్ కలర్ బ్రాలో పైన వైట్ కలర్ షర్టు ధరించి కుర్రకారులకు మత్తు జల్లెల అందాలను ప్రదర్శిస్తోంది.ఈమె అందం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనిపించెలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.


ప్రియ అందానికి సైతం పలువురి నేటిజెన్లు ఫిదా అవుతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇంత అందం ఉన్నప్పటికీ ఎందుకు అవకాశాలు రావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు ప్రియా 2019లో ఆవిరి సినిమాలో కూడా నటించింది ఆ తర్వాత 2018లో హుషారు సినిమాలో ప్రియా పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు ముఖచిత్రం సినిమాలో మంచి మార్కులు పడ్డట్టుగా తెలుస్తోంది. మరో సినిమా అవకాశం వస్తే ఖచ్చితంగా తనని తాను నిరూపించుకుంటుంది ప్రియ

మరింత సమాచారం తెలుసుకోండి: