టాలీవుడ్ యువ నటుడు నవీన్ పోలిశెట్టి హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ నటి అనుష్క శెట్టి హీరోయిన్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మహేష్ బాబు పి దర్శకత్వం వహించగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఈ సినిమాను బారి బడ్జెట్ తో నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకి డీసెంట్ కలెక్షన్ లు మొదటి రోజు లభించాయి. ఇకపోతే ఈ మూవీ ఓవర్ సిస్ లో కూడా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి 2 రోజుల్లో ఓవర్ సిస్ లో కూడా మంచి కలెక్షన్ లు లభించాయి. మొత్తంగా ఈ మూవీ కి 2 రోజుల్లో ఓవర్ సిస్ లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు లభించాయి అనే విషయాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి 2 రోజుల్లో యూకే మరియు ఐర్లాండ్ ఏరియాలలో 36.3 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 రోజుల్లో యూఎస్ఏ లో 4.64 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 రోజుల్లో ఆస్ట్రేలియాలో 32.2 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 రోజుల్లో రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 30 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ సినిమాకు 2 రోజుల్లో మొత్తంగా ఓవర్ సీస్ లో కలుపుకొని 5.7 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాకు 2 రోజుల్లో ఓవర్ సిస్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాకు ప్రస్తుతం కూడా ఓవర్ సిస్ ఏరియాలో మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి.