
అందానికి అందం ఆకట్టుకొనే అభినయం ఉన్నప్పటికీ కథల ఎంపిక విషయంలో తొందరపాటు నిర్ణయాలు వల్ల ఈమె కెరియర్ సజావుగా సాగలేదు. సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలను బికినీ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ళు స్టన్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొకసారి తన అందాల వేడుక కుర్రకారులను కునుకు లేకుండా చేసేలా కనిపిస్తోంది. ఇంతవరకు ఎరుగని విధంగా తన అందాలతో తెగిస్తూ ఆరబోస్తున్నట్టుగా కనిపిస్తోంది. థైస్ అందాలు మొత్తం చూపిస్తూ మోనోకిని లాంటి దుస్తులలో తన అందాలు చూపిస్తూ యువతను విలవిలలాడేలా చేస్తోంది.
ప్రగ్యా జైస్వాల్ అందాల ఫోటోలు నెట్టిజెన్స్ చూస్తూ కొంతగా కామెంట్స్ చేస్తున్నారు. ఈమె పరువాల విందుకి మానరాలు తెగిపోయేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.తన అందంతో కట్టిపడేస్తున్న ప్రగ్యా జైస్వాల్ టాప్ టు బాటమ్ అందాల లుక్ లో మైమరిపించేలా చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. ఇంతటి అందాల విందు చేస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఎందుకు అవకాశాలు రావడం లేదంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలతో మళ్లీ తన హవా చూపిస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి