ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్లు సినిమాలలో అవకాశాలు లేక లేదా అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉండాలన్న ఆలోచనతో ఎక్కువగా సోషల్ మీడియాలో ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వీరు ఈమధ్య మరింత హాట్ డోస్ పెంచేసి వారికి నిద్రలేకుండా చేస్తున్నారనే చెప్పాలి . ఇక అలాంటి వారిలో యువతను విపరీతంగా ఆకట్టుకున్న ప్రముఖ యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఒకరు. ప్రస్తుతం హిందీ సినిమాలలో వరుసగా నటిస్తూ బిజీగా మారిపోయిన ఈమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు మరింతగా ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ లలో మెరుస్తూ ఆకట్టుకుంటున్న ఈమె తన ఫ్యాషన్ సెన్స్ తో అందరిని ఫిదా చేస్తోంది. మరొకవైపు హాట్ అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. కేరళ సాంప్రదాయ చీరకట్టులో దర్శనమిచ్చింది. పద్ధతిగా చీర ధరించి ఆకట్టుకుంది కానీ ప్రవహించే నదిలో జలకాలాడుతూ నడుము ఒంపు సొంపులతో.. ఎద అందాలను చూపిస్తూ అందరిని మెస్మరైజ్ చేసింది. చీర కట్టులో ప్రియా ప్రకాష్ వారియర్ తడి అందాలను ప్రదర్శించడంతో అభిమానులతో పాటు నెటిజెన్లు కూడా తాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతేకాదు లైక్స్ , కామెంట్లతో ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు ప్రస్తుతం ప్రియా యారియన్ 2 తో బాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం అక్కడ త్రీ మంకీస్ , శ్రీదేవి బంగ్లా,  లవ్ హ్యాకర్స్ అనే సినిమాలలో నటిస్తోంది.
ఇప్పుడు కన్నడలో విష్ణుప్రియ అనే చిత్రంలో కూడా నటిస్తోంది .ఇదిలా ఉండగా తెలుగులో ఇప్పటికే చెక్,  ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ సినిమాలతో పాటు రీసెంట్గా వచ్చిన పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో కూడా సాయిధరమ్ తేజ్ చెల్లెలు పాత్రలో నటించింది ఇక వచ్చిన ఆఫర్లను సరిగ్గా వినియోగించుకుంటూ బాలీవుడ్ లో వరుస అవకాశాలతో మరింత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: