ఇక దానికి సంబంధించిన కొన్ని కథలను విన్నప్పటికీ వాళ్ళు చెప్పిన కథలు ఆయనకి పెద్దగా నచ్చకపోవడంతో ఆ సినిమాలను చేసే ఆలోచనను మానుకున్నాడట…కానీ ఎప్పటికైనా కూడా అలాంటి ఒక పాత్రలో నటించి ప్రేక్షకులచేత శభాష్ అనిపించుకుంటాను అని తన స్నన్నిహితుల దగ్గర ఎప్పుడూ చెబుతూ ఉంటారట.ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ తో ఇండస్ట్రీ హిట్ సాధించిన బన్నీ పుష్ప ది రూల్ తో అంతకు మించిన హిట్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు.