చాలామంది ఇండస్ట్రీలో తొందరగా సెటిల్ అయిపోవాలి అంటూ రాంగ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు . అలాంటి లిస్టులో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు . అయితే ఇండస్ట్రీలో బాగా హీరోయిన్స్ కి గుణపాఠం నేర్పిన హీరోయిన్స్ ఇద్దరే ఇద్దరు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . వాళ్ళు మరెవరో కాదు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీనీ షేక్ చేసి పడేసిన రకుల్ ప్రీత్ సింగ్ . అదేవిధంగా ఝుమ్మంది నాదం సినిమాతో ఇండస్ట్రీలోకి మరో ట్రెడిషనల్ బ్యూటీ వచ్చింది రోయ్ అనే రేంజ్ లో మాట్లాడుకునేలా చేసిన తాప్సీ పన్ను.


ఇద్దరికీ ఇద్దరే అందానికి అందం ..నటన కి నటన .. టాలెంట్ కి టాలెంట్ బాగా నటిస్తారు బాగా మాట్లాడుతారు . అయితే తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు అందుకుంటున్న మూమెంట్ లోనే బాలీవుడ్ కి చెక్కేశారు ఈ ఇద్దరు హీరోయిన్స్ . అఫ్ కోర్స్ బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాక కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సినిమాలలో అవకాశాలు దక్కించుకొని స్టాండర్డ్ పొజిషన్లో నిల్చున్నారు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో శభాష్ అనిపించుకున్న ఇద్దరు హీరోయిన్స్ బాలీవుడ్ కి వెళ్ళాక ఓ రేంజ్ లో రెచ్చిపోయిన నటించి బూతులు కూడా తిట్టించుకున్నారు .



అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక టైం లో వీళ్ళిద్దరూ టఫ్ సిచువేషన్ ఫేస్ చేశారు . అసలు అవకాశాలు రాకుండా మిగిలిపోయారు.  ఆ టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా వీళ్ళని దూరం పెట్టేసింది . ఆ తర్వాత మళ్లీ పాత పరిచయాలతో ముక్కి మూలుగుతూ ఆఫర్స్ అందుకొంటూ ఏదో చేస్తూ లైఫ్ ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ - తాప్సి పొజిషన్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇద్దరు అందుకే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు అంటూ కూడా జనాలు నాటి నాటిగా మాట్లాడుకుంటూ ఉంటారు.  అదే తెలుగు ఇండస్ట్రీలో ఉండి ఉంటే మాత్రం ఈపాటికి వీళ్ళిద్దరికీ ఒక మంచి స్టేటస్ రేంజ్ వచ్చుండేది . ఆఫ్ కోర్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంది . కానీ అది బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైంది.  అదే టాలీవుడ్ లో స్టార్స్ అయి ఉంటే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో చుట్టేసి ఉండేవారు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . వీళ్ల లైఫ్ నేర్పిన గుణ పాఠం ఏంటంటే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు . అత్యాశతో లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీని లైఫ్ ఇచ్చిన పర్సన్స్ ని మర్చిపోకూడదు అనేది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: