
కానీ నందమూరి ఫ్యాన్స్ కి మాత్రమే ఆ రూమర్ ఎప్పటికీ మర్చిపోలేని పీడకలగా అలానే మిగిలిపోయింది. నందమూరి ఫ్యామిలీ హీరో అంటే ఓ రేంజ్ ఉంటుంది. స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది . అది అందరికీ తెలుసు . కాగా జూనియర్ ఎన్టీఆర్ ఓ హీరోయిన్ ని లైక్ చేశాడు అని.. ఆమెను ప్రేమించాడని ..ఆమెతో తిరిగి ఎంజాయ్ చేసాడు అని..జూనియర్ ఎన్టీఆర్ కారణంగా ఆమె ప్రెగ్నెంట్ అయింది అని .. ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ అబార్షన్ చేయించుకో అంటూ ఆ హీరోయిన్ కి డబ్బులు ఇచ్చి మేటర్ ని సాల్వ్ చేశారని ..ఓ పెద్ద చెత్త రూమర్ తారక్ పేరు పై వైరల్ అయింది .
ఇది ముమ్మాటికీ ఫేక్ వార్త అని అందరికీ తెలిసిందే . తారక్ క్యారెక్టర్ అలాంటిది కాదు . చాలా చాలా మంచోడు . అప్పట్లో తారక్ అంటే ఎవరో పడని వాళ్ళ ఆయనపై ఇలాంటి చెత్త నింద వేశారు. సోషల్ మీడియాలో అప్పుడు ఈ వార్త బాగా వైరల్ అయ్యింది. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తని కొట్టి పడేశారు. జూనియర్ ఎన్టీఆర్ గొప్ప మనస్తత్వం కలవాడు అంటూ తెగ పొగిడేసారు. ఈ రూమర్ మాత్రం నందమూరి ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేనిది. మరికొద్ది గంటల్లోనే తారక్ బర్త డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి..!