తెలిసి చేస్తుందో .. తెలియక చేస్తుందో తెలియదు కానీ డైరెక్టర్ రాజ్ నిడమోరు భార్య కొన్ని రకాల పోస్ట్లు పెట్టి సోషల్ మీడియాలో పరోక్షంగా సమంత - రాజ్ మధ్య ఉన్న బంధం పై దుమ్మెత్తి పోస్తుంది అనే విధంగా జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లో ..ఇంటర్నేషనల్ వైడ్ హాట్ గా ట్రెండ్ అవుతున్న టాపిక్ సమంత రెండో పెళ్లి . నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత రెండో పెళ్లి చేసుకుంటుందా..? చేసుకోదా ..? అని ఇన్నాళ్లు డౌట్ పడ్డారు అభిమానులు . అయితే సమంత రెండో పెళ్లిపై పాజిటివ్ గా స్పందిస్తూ వస్తూ ఉండడం అదేవిధంగా డైరెక్టర్ రాజ్ నిడమూరుతో కొంచెం హద్దులు మీరుతూ బిహేవ్ చేస్తూ ఉండడం ఫాన్స్ కి కొత్త డౌట్లు క్రియేట్ చేసింది.


తాజాగా రాజ్ పై వాలిపోతున్న ఫోటో షేర్ చేయడంతో అందరూ వీళ్ళిద్దరి రెండో పెళ్లి కన్ఫామ్ అయిపోయారు. ఆల్రెడీ రాజ్ కి పెళ్లయింది . ఒక బిడ్డ కూడా ఉంది . అయితే దీనికి సంబంధించి పరోక్షకంగానే రాజ్ నడమూరు భార్య కొన్ని రకాల పోస్ట్లు పెడుతూ వచ్చింది . అంతకుముందు "నా గురించి మాట్లాడే వారికి ..నా తరఫున మాట్లాడే వారికి ..నేను చెప్పేది వినేవారికి.. నా గురించి రాసేవారికి దేవుడు ఆశీర్వాదం ప్రేమ ఉండాలి అంటూ కోరుకుంటున్నాను" అనే పోస్ట్ పెట్టి పరోక్షకంగా సమంత-రాజ్ నిడమోరు బంధాన్ని కన్ఫామ్ చేసేసింది .



అయితే రీసెంట్గా రాజ్ భార్య సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది . "మంచి కర్మను సృష్టించండి.. ప్రజలకు సహాయం చేయండి.. అందరితో మీరు న్యాయంగా వ్యవహరించండి" అంటూ ఇన్స్టా స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది . ఇక్కడ ఎక్కడా కూడా సమంత పేరు కానీ రాజ్  నిడ్మురు పేరు కానీ ఆమె రాయలేదు . కానీ జనాలకి మాత్రం ఈ పోస్ట్ కచ్చితంగా సమంతకి ఘాటుగా  కౌంటర్ కే పెట్టింది అంటూ మాట్లాడుకుంటున్నారు . "నువ్వు నా దగ్గర నుంచి నా మొగుడిని లాక్కుంటే నీ మొగుడిని వేరే అమ్మాయి లాక్కుంది.. కర్మ అనేది మంచి కర్మగా సృష్టించుకోండి" అంటూ ఈ విధంగా రాజ్ భార్య సమంతకి కౌంటర్ వేసింది అంటున్నారు ".



మరికొందరు ఒక ఆడదానికి ఇంకొక ఆడదే శత్రువు . నాగచైతన్య - శోభిత ని లాక్కుంది ..రాజ్ ని సమంత లాక్కుంది.. ఇదే విధంగా పోతూ ఉంటే ప్రపంచంలో పెళ్లి అన్న బంధం అందరికీ ఒక జోక్ గా మిగిలిపోతుంది. ఇకనైనా మారండి అంటూ కామన్ పీపుల్స్ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . అంతే కాదు కొంతమంది నెగిటివ్గా స్పందిస్తున్నారు. వావి వరసలు లేకుండా ఇలా పక్క వాళ్ల భర్త ని..  పక్కనోడి పెళ్ళాన్ని ఆ ఉద్దేశంతో చూస్తే నాశనం అయిపోతారు ..దేనికి పనికిరారు.. అది స్టార్ సెలబ్రిటీస్ అయినా.. కామన్ పీపుల్స్ అయినా కొంచెం పద్ధతిగా బిహేవ్ చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు సమంత సెకండ్ మ్యారేజ్ పెద్ద రాద్ధాంతం సృష్టిస్తుంది. అయితే సమంతల రెండో పెళ్లి పై ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయకపోవడం గమనార్హం..!



మరింత సమాచారం తెలుసుకోండి: