ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ పేరు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.  పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒకే ఒక్క డెసిషన్ .. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఆయనని పూర్తిగా మార్చేసింది . పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకోవాలని చూస్తున్నారు అని..సరిగ్గ హరి హర విరమల్లు సినిమా రిలీజ్ టయానికి థియేటర్స్ బంద్ చేయాలని చూడడం .. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ని ఏమి సంప్రదించకుండానే వాళ్లకు వాళ్లే నిర్ణయం తీసుకుంటూ థియేటర్స్ మళ్లీ ఓపెన్ చేయాలి అని  నిర్ణయం తీసుకోవడం వెనక పెద్ద భారీ కుట్ర జరిగింది అని అనుమానాలు ఉన్నాయి.


మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకోవాలని చూశారు టాలీవుడ్ లో ఆ నలుగురు నిర్మాతలు అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అయింది . movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళని తొక్కేయడానికి ఇలా ఆ నలుగురు బడా ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేశారు అంటూ జనాలు కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. దీంతో ఇన్నాళ్లు సహనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫుల్ ఫైర్ అయిపోయాడు . ఇకపై టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఎవరైనా సరే పర్సనల్ హెల్ప్ కోసం రావద్దు అని వాళ్ళ సంఘాలతోనే వచ్చి మాట్లాడండి అంటూ తేల్చి చెప్పేశారు . అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ కొంచెం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇబ్బందులు కలగజేయుచు అని ముందుగానే గ్రహించిన టాలీవుడ్ సినీ పెద్దగా భావించే.. టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు - పవన్ కళ్యాణ్ ని కలవడానికి నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు అంటూ సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.



పవన్ కళ్యాణ్ జాన్ జిగిడి దోస్త్ అయిన త్రివిక్రమ్ ని వెంటబెట్టుకొని వెళ్లారట. కానీ అప్పటికే ఆయన ఇంటి తలుపులు క్లోజ్ చేసేసారట.  పవన్ కళ్యాణ్ ఎటువంటి విధంగా వ్యక్తిగతంగా కలవడానికి అసలు పవన్ ఒప్పుకునే ఒప్పుకోలేదట.  సినిమాల గురించి ఏది ఉన్నా సరే డైరెక్ట్ గా ఆఫీస్ కి వచ్చే సంఘాలతోనే మాట్లాడాలి అంటూ తేల్చి చెప్పేసారట . పవన్ కళ్యాణ్ ఎంత కోపంగా ఉన్నాడో ఈ ఒక్క మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు.  పవన్ కళ్యాణ్ నిజంగా హరి హర వీరమల్లు సినిమా తొక్కేయడానికి ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేశారు అన్న విషయం కారణంగానే ఇంత కోపంగా ఉన్నారా..? లేకపోతే దాని వెనక మరి ఏదైనా రీజన్ ఉందా..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ కోపం ఇండస్ట్రీకి ఓ శాపంల మారిపోతుంది అంటూ జనాలు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . పవన్ కళ్యాణ్ ని బుజ్జిగించటానికి ట్రై చేసే సాహసం కూడా ఎవరు చేయలేకపోతున్నారు..!??

మరింత సమాచారం తెలుసుకోండి: