
అలాగే ఎన్నో సినిమాల కు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు బుచ్చి .. ఆయన వద్ద చాలా మంది శిష్యులు ఉన్నా .. ప్రియ శిష్యుడు మాత్రం బుచ్చు బాబే గురువు కూడా బాగా సహకరించడం తో ఇండస్ట్రీలో బాగా దూసుకుపోతున్నాడు .. పెద్ది హిట్ అయితే బుచ్చిబాబు పాన్ ఇండియా లెవెల్ లో గట్టిగా సక్సెస్ అవుతాడు .. ఆ తర్వాత అతను సినిమాలన్నీ స్టార్ హీరోల తోనే పాన్ ఇండియ లెవెల్ లో ఉంటాయి . అలాగే మరో డైరెక్టర్ అట్లీ .. స్టార్ డైరెక్టర్ శంకర్ శిష్యుడు .. అయితే శంకర్ దగ్గర చేసే సమయంలో ఆయనకి అంత క్లోజ్ కాదు ..
కానీ ఆయన వద్ద చాలా సినిమాలకు పని చేశాడు. అతని వద్ద పని తెలుసుకొని డైరెక్టర్ గా ప్రయత్నాలు మొదలు పెట్టి రాజా రాణి అనే సినిమా చేశాడు . ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది . ఆ తర్వాత తెరి , మెర్సిల్ , విజిల్ జవాన్ ఇలా అన్ని బ్లాక్ బస్టర్ లే .. జవాన్ తో ఏకంగా 1400 కోట్ల కలెక్షన్లు అందుకున్నాడు .. ఇలా పాన్ ఇండియా లవల్‌లో పెద్ద సంచలంగా మారాడు .. ఈ సక్సెస్ ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది .. సినిమా తర్వాత అట్లీ గురువుని మించిపోతాడా అన్న వార్తలు ఇప్పటికే ఊపొందుకున్నాయి..