సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ పై  రూమర్లు వినిపిస్తూ ఉండడం సర్వసాధారణమే . ఎంత పెద్ద స్టార్ సెలబ్రెటీ అయినా సరే రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి.  అయితే కొన్ని రూమర్స్ మాత్రం అటు కుటుంబ సభ్యులలోను ఇటు ఫ్యాన్స్ లోను ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మిగిలిపోతూ ఉంటాయి . బాలయ్య లైఫ్ లో కూడా అలాంటి రూమర్ ఒకటి ఉంది . అది పరమ చెత్త రూమర్ అని తెలిసినప్పటికీ కొంతమంది బాలయ్య పై కావాలని నెగిటివ్గా ఆ రూమర్ వైరల్ చేస్తూ వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నందమూరి బాలయ్య ఫ్యాన్స్ కి ఆ రూమర్  ఎప్పటికీ మర్చిపోలేనిదిగా మిగిలిపోయింది.

వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలయ్య పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోయింది అనేది మనకు తెలిసిందే. యంగ్ హీరోలు కూడా సాధించలేని ఘనతను బాలయ్య సాధిస్తున్నాడు అని.. 100 కోట్లు ఆయన నటించిన సినిమాకి  కలెక్ట్ అయ్యేలా చేసుకుంటున్నాడు అని రకరకాలుగా ఆయనను ప్రశంసించారు జనాలు.  అయితే అదే మూమెంట్లో ఆ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించినా హనీ రోజ్ తో బాలయ్య దిగిన ఒక ఫోటో బాగా ట్రెండ్ అయ్యింది.  ఒక బాల్కనీలో బాలయ్య హనీ రోజ్ చేతులు మార్చుకుంటూ చేతుల్లో గ్లాస్ పట్టుకొని మందు తాగుతున్న ఫోటో ఒకటి బాగా ట్రెండ్ అయింది .

అది చాలా సరదాగా ఫ్రెండ్లీగా జోవియల్ గా దిగిన ఫోటోనే అయినా కావాలనే కొందరు ఆ ఫోటో పేరు రకాలుగా బూతు అర్థం వచ్చేలా బాలయ్య పై నెగిటివ్ గా కామెంట్ చేశారు.  బాలయ్య లైఫ్ లో ఇప్పటివరకు ఒక హీరోయిన్ కారణంగా ఆ విధంగా నిందపడిన సందర్భాలే లేవు.  ఫస్ట్ టైం హనీ రోజు కారణంగానే అలా ఆ ఫోటో గురించి బాలయ్య పై పరమ నీచంగా మాట్లాడుకున్నారు జనాలు.  బాలయ్య కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని నిందగా అది మిగిలిపోయింది . ఇప్పటికీ అడపాదడపా నందమూరి అభిమానులను ఈ రూమర్ బాధ పెడుతూనే ఉంటుంది..!!


మరింత సమాచారం తెలుసుకోండి: