తెలుగు ప్రేక్షకులకు చి ల సౌ అనే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైన రుహాని శర్మ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత హిట్, డర్టీ హరి, సైంధవ, శ్రీరంగనీతులు తదితర చిత్రాలలో నటించి మరింత క్రేజ్ అందుకుంది. ఈ ముద్దుగుమ్మ నిరంతరం సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా హాలిడే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ట్రెండీగా మారుతున్నాయి. ఈ ఫోటోలలో రుహాని శర్మ ఫుల్ సైడ్ స్కిన్ బికినీ ధరించి కంఫర్టబుల్ స్కర్ట్ వేసుకొని మరి క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.


రుహాని శర్మ గ్లామర్ లుక్ మరింత కుర్రాలను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఒక్కో ఫోటోలో ఒక్కో యాంగిల్లో తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్లను మాయ చేసేలా కనిపిస్తోంది రుహాని శర్మ. చాలా క్లాస్ గా కనిపించే రూపాని శర్మ ఇప్పుడు కొత్తగా ట్రెడిషనల్ లుక్ లోకి మారిపోయింది. బికినీ వైబ్ తో రుహాని శర్మ గ్లామర్ డోస్ పెంచేసిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు "నా హృదయంలో ఒక భాగం అక్కడ వదిలి వెళ్లాను అంటూ క్యాప్షన్ జోడించింది రుహని శర్మ".


స్విమ్మింగ్ ఫూల్ వద్ద చాలా స్టైలిష్ గా ఫోజులు ఇచ్చిన రుహాని శర్మ ఫోటోలు  చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక రుహాని శర్మ ట్రావెలింగ్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు కూల్ గా కనిపించే రుహాని శర్మ ఇప్పుడు హీటెక్కించే విధంగా ఫోటోలను షేర్ చేసింది. మరి ఇదంతా కూడా కేవలం సినిమా అవకాశాల కోసమే చేస్తోంది అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిరంతరం గ్లామర్ పాత్రల కంటే నటనకే ఎక్కువ  ప్రాధాన్యత ఉండే పాత్రలో నటించే రుహాని శర్మ.. ఎన్నో రకాల వెబ్ సిరీస్లలో కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: