
ఇక రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన త్రిబుల్ ఆర్ లోను కీలకమైన పాత్ర పోషించాడు . ఇక ఇదిలా ఉండగా ఈ హాస్య నటుడి వ్యవహారం ప్రెసెంట్ టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంసంగా మారింది . అందుకు మెయిన్ రీజన్ రాహుల్ చేసిన ట్వీట్స్ . రాహుల్ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో మహాత్మా గాంధీపై నిప్పుల వర్షం కురిపించాడు . " మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం . వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దాలని డబుల్ డోర్ కాం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నానని " కేటీఆర్ నువ్వు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు . అలాగే ను విసిగిపోయాను . నన్ను చంపేయండి .
హైదరాబాద్ మునిగిపోయింది . హామీలన్నీ విఫలమయ్యాయి . వీటిని చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను టాగ్ చేసి మరోసారి ట్వీట్ చేశాడు . ఈ రెండు అనుకుంటే మరో ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు ఈ నటుడు . గాంధీ జయంతి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీ అంశంగా మారింది . అయితే ఈ కామెంట్స్ చేసిన కొన్ని గంటల తరువాత రాహుల్ రామకృష్ణ తన యాక్షను డియాక్టివేట్ చేయడం విశేషం . ఇక తన ఇంస్టాగ్రామ్ డిఆక్టివేట్ చేయడంతో.. నిజాలు మాట్లాడితే ఇలానే బెదిరిస్తారు . మన దేశంలో తప్పును తప్పని చెప్పడానికి కూడా అర్హత లేదు.. అంటూ పలువురు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు .