
కానీ సమంత ఇప్పటికీ సింగిల్‌గా ఉంది. ప్రస్తుతం ఆమె డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో మింగిల్ కాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమంత ఇప్పటివరకు ఎక్కడా అఫీషియల్ గా దీని గురించి ప్రకటన చేయలేదు. “నేను ఆయనను ప్రేమిస్తున్నాను” లేదా “పెళ్లి చేసుకోబోతున్నాను” అని ఆమె ప్రకటించలేదు. కానీ కారు లో మాట్రం బాగా చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుంది. దీనితో అభిమానులకి సోషల్ మీడియాలో కొత్త డౌట్లు వస్తున్నాయ్ . అయినా ఈ జంట మధ్య చాలా సాన్నిహిత్యం కనిపిస్తోంది. వారు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు, ఒకే చోట ఫోటోల కోసం ఫోజ్ లు ఇస్తున్నారు. దీనిని చూసి వారి సంబంధంపై పలు వార్తలు హీట్ పెంచుతున్నాయి. అయితే, సమంత తన మొదటి పెళ్లి విషయంలో కూడా ఇదే తప్పు చేసింది అనే విషయాని మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. నాగచైతన్యతో సంబంధం గురించి ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. వాళ్ళ లవ్ గురించి మిడియా మొత్తం ప్రశ్నించిన ఆమె ఎక్కడ టంగ్ స్లిప్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఆమె రెండో పెళ్లి విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం కొంతమంది అభిమానులను ఆందోళనలో పెట్టింది.
ఫ్యాన్స్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, సమంత తన సంబంధాన్ని బయట ప్రకటించడం మంచిది. లేకపోతే ఆమె అభిమానులలో కూడా నమ్మకంలో తేడా వచ్చే అవకాశం ఉంది. నిజానికి, సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివిటీకి మూలం కూడా ఇదే. సినీ ప్రముఖులు మరియు అభిమానులు ఈ విషయంపై ఆమె జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. సమంత తన మొదట పెళ్లి విషయంలో చేసిన తప్పే మళ్లీ చేస్తుంది ఏమో అంటూ భయపడుతున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి సమంత ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎలా ఇస్తుందో...???