తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన విశ్వనటుడు కమల్ హాసన్. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి తనకు తానే సాటి అనిపించుకున్న కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది..ఆయన ముద్దుల కూతురు శృతి హాసన్. నటన, సంగీతం, డ్యాన్స్ అన్ని రంగాల్లో తనదైన శైలితో