కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ శ్రీ ముఖి కి వాటి ద్వారా మంచి గుర్తింపు దక్కలేదు. దానితో ఈమె యాంకరింగ్ రంగం పై దృష్టి పెట్టడం మొదలు పెట్టింది. ఇక ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినటువంటి జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో ఈమె తన యాంకరింగ్ తో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ షో ద్వారా ఈమెకు పాపులారిటీ బాగా పెరిగింది. 

ఇక ఆ తర్వాత ఈమెకు వేరే ఇతర టీవీ షో లలో యాంకర్ అవకాశాలు దక్కాయి. అలాగే సినిమాల్లో కూడా అవకాశాలు దక్కాయి. ఇక ఈమె ప్రస్తుతం వరుస టీవీ షో లకు , ఓ టి టి షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. ఇప్పటికే శ్రీ ముఖి ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో కూడా నటించింది. ఇకపోతే ఈ బ్యూటీ వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తుంది. 

అలా సినిమాల్లో భారీగా తన అందాలను ఆరబోస్తూ వెండి తెరపై సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ స్టైలిష్ లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: