టాలీవుడ్ క్యూట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి, ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అలా ఎలా సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది.'కుమారి 21 ఎఫ్' అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఈమెదే ప్రధాన పాత్ర కావడంతో ఇందులో ఆమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. దీంతో ఈ ఒక్క మూవీతో యువతలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన గ్లామర్ షో తో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా లెహంగాలో అదిరిపోయే లుక్ లో ఆకట్టుకుంది.స్లీవ్ లెస్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని వంగిమరీ తన హాట్ అందాలతో యూత్ కు పిచ్చెక్కేలా చేస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి..ఈ ఫోటోషూట్లో హెబ్బా కాస్త గ్లామర్ డోస్ పెంచినట్లే కనిపిస్తుంది. సింపుల్గా కూర్చోని బుగ్గపై చేతులు పెట్టుకుని క్యూట్గా ఫోజులిచ్చింది.హెయిర్ లీవ్ చేసి.. చెవులకు జుంకీలు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోల్లో హెబ్బా చాలా అందంగా కనిపించింది.తన లేటెస్ట్ ఫోటోషూట్కి చెందిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది హెబ్బా. ఈ ఫోటోలకు నెటిజన్లు ఫైర్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.కేవలం అందాల ఆరబోతే కాకుండా.. అంతకు మించి ఎక్స్ ప్రెషన్స్ పెడుతూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది. కైపుగా చూస్తూనే వారిని కవ్విస్తుంటుంది.
హాట్ అండ్ బోల్డ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న ఈమె అందానికి చాలా మంది బానిసలే ఉన్నారు. కేవలం ఈమె అందాలను తిలకించేందుకే మాత్రమే అనేక మంది ఈమెను సామాజిక మాధ్యమాల వేదికగా ఫాలో అవుతుంటారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.ప్రస్తుతం పలు సినిమాల్లో లీడ్ రోల్ చేస్తూ.. మరికొన్ని సినిమాల్లో కీ రోల్స్ కూడా ప్లే చేస్తుంది. అంతేకాకుండా సిరీస్లలో కూడా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: