చెరుకు రసం ఆరోగ్యానికి చాల మంచిది. చెరుకు చెరుకు రసానికి చాల డిమాండ్ ఉంటుంది. ఇక వేసవి కాలంలో బండ్లపై చెరకు గడలను పెట్టుకొని అమ్ముతుంటారు. ఇక చెరుకు రసం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. శరీరం వేడెక్కినప్పుడు చెరుకు రసం తీసుకుంటే అది శరీరాన్ని చల్లబరుస్తుంది. చెరుకు రసం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అలసట, ఒత్తిడి, నీరసంగా అనిపించినప్పుడు చెరుకు రసం తాగితే తక్షణమే ఎనర్జీ పొందవచ్చు.