ఒక రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలి అన్న  కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలనాధ్యక్షుడిగా ఉండాలి అనే విషయం తెలిసిందే. అయితే అలాంటి వాళ్ళు ఉంటే పాలన బాగుంటుంది అని ఢిల్లీ ప్రజలు అందరూ కేజ్రీవాల్ ని ఏక తాటిపై నిలబడి పట్టం కట్టారు . అయితే కేజ్రీవాల్ ఎంతో పరిపాలనా అనుభవం కలిగినటువంటి నాయకుడు అని చెబుతుంటారు. అయితే ఏ నాయకుడికైనా సంక్షోభం ఏర్పడి నప్పుడుగా వ్యవహరించే  దాన్ని బట్టి ఆయన గొప్ప నాయకుడ కాదా అన్నది తేలిపోతుంది. 

 


 కేజ్రీవాల్ ను ఏర్పాటు చేసిన మొహాలీ క్లినిక్ ల సంఖ్య ప్రభుత్వం చెప్పింది ఒకటైతే కనిపించేది ఒక్కటి. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ సంక్షోభం సమయంలో కేజ్రివాల్ సమర్థవంతంగా పాలన సాగించలేక పోతున్నారు. కరోనా  టెస్టుల విషయంలో కూడా ఢిల్లీ ప్రజలకు తప్ప వేరొకరికి టెస్ట్ లు  చేయము  అంటూ చెప్పింది. చివరికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తనవల్ల కాదు అని చేతులెత్తేసిన తర్వాత ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ బాధ్యతలను కూడా చేపడుతుంది, కరోనా ను కంట్రోల్ చేసేందుకు రంగంలోకి దిగింది. 

 


 ఢిల్లీలో ప్రస్తుతం కరోనా  వైరస్ టెస్ట్ లను యుద్ధ ప్రాతిపదికన చేయిస్తోంది. ఢిల్లీ వ్యాప్తంగా 169 టెస్టింగ్ కేంద్రాలను పెట్టి.. ఆరు లక్షల ఆంటీ రాపిడ్ కోవిడ్ టెస్టులను చేస్తున్నారు. దక్షిణ కొరియా నుంచి తెచ్చినటువంటి 50000 టెస్ట్ కిట్స్  ద్వారా ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కేవలం  30 నిమిషాల్లోనే ఫలితాలు తెలిసి ఇటువంటి అవకాశం ఉంది, అంతే కాకుండా వెంటిలేటర్లు అంబులెన్సులు ఆస్పత్రిలో బెడ్ ల విషయంలో కూడా ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చూసుకుంటోంది కేంద్రం, మరి ఇప్పటికైనా కరోనా  వైరస్  కంట్రోల్ అయ్యి  ఢిల్లీ దారిలోకి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: