ముందు టీడీపీ నాయకులు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. .తరు వాత మేము చేసాం.. గతం లో పట్టా భి ఆంధ్ర ప్రదేశ్ రాఊ సీఎం జగన్ ను బోసిడికే అని తిడితే నారా లోకేష్ సమర్ధించారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. . అప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు... అప్పుడు కుటుంబం విలువలు గుర్తు రాలేదా? అని నిలదీశారు. రామారావు కుటుంబాన్ని ఏకం చేయాలి అని చంద్రబాబు చూస్తున్నారు... ఎన్ టి ఆర్ కుమార్తె గా భువనేశ్వరి కి మేము గౌరవిస్తామని వెల్లడించారు ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. . నందమూరి కుటుంబం సభ్యులకు అవగాహన లేదని... భువనేశ్వరి కోసం రన్నింగ్ కామెంట్రీ లోకూడా ఎవరు కనీసం మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. త్వరలో నందమూరి కుటుంబ సభ్యులు జరిగిన విషయం తెలుసుకుంటారని... అనవసరంగా చంద్రబాబు మాయలో, ఉచ్చులో పడకండి అన్నారు ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి