
హర్యానాలో పొత్తు వద్దు అనుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పొత్తులు కేజ్రీవాల్ వద్దు అనుకున్నారు. అక్కడ కేజ్రీవాల్ ఓడిపోయారు. ఇక ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసేది లేదని ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నీడ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇండియా కూటమిక కకావికలం అయింది. పార్లమెంటు సమావేశాలకు ముందు ఇండి కూటమి మీటింగ్లో పాల్గొనేదే లేదని ఆప్ ప్రకటించింది. బిజెపి నుంచి ఇంకా పూర్తిస్థాయిలో దాడులు ఎదుర్కోలేమన్న ఓ కారణం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దూరం కావటానికి ఓ కారణం అనుకోవచ్చు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు