విలువల గురించి మాట్లాడే రాజకీయ నాయకులు. అవే విలువలు వదిలేసి మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు గా ఉంటాయి. తాము సచ్చీలురం అనీ తప్పుగా మాట్లాడ్డం కాదు కదా కనీసం తప్పుగా ఆలోచించడం కూడా చేతకానివారం అనీ చెప్పుకోస్తుంటారు రాజకీయ నాయకులు. కానీ రియాలిటీ లో వ్యవహారం వేరుగా ఉంటుంది. ఎప్పుడూ విలువలు, ఉత్తమోత్తమ పార్టీ అంటూ కహానీ చెప్పే చంద్రబాబు గారి పార్టీ ఎమ్మెల్యే లే స్వయంగా అసంబ్లీ సాక్షిగా ఆయన ముందరే బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. హద్దులు ఎప్పుడూ దాటుతూనే ఉంటారు మరొక పక్క మంచివరం అని చెప్పుకుంటూ ఉంటారు