గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు..ధనాన్ని చూసి కాదు.. దీని అర్థం ఏమిటంటే నీవు కోటాను కోట్లకు అధిపతి అయినా సరే మన చుట్టూ ఉండే నలుగురు నీ గుణం ఎలాంటిది, నీ ప్రవర్తన ఎలాంటిది అని గమనించిన తర్వాత సమాజంలో నీకంటూ ఒక గౌరవాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తారు. నీ డబ్బులు చూసి ఎవరు గౌరవం ఇవ్వరు.. అని దీని వివరణ