చెప్పుడు మాటలు నమ్మకూడదు..మాట్లాడకూడదు.. వినకూడదు..మనతో ఉంటూ చెప్పుడు మాటలు చెప్పే ఇలాంటి వాళ్ళతో అప్రమత్తంగా లేకపోతే, ఎంతటివారికైనా అపజయం కలుగుతుంది..కాబట్టి ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.. ఎందుకంటే ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవాడు.. నీ గురించి వేరే వాళ్ల దగ్గర చెప్పడన్న నమ్మకం ఏమి..అందుకే ఎదుటి వాళ్ళతో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తారు..