నిజమైన పేదవాడికి, ధనవంతుడికి మధ్య తారతమ్యం ఏమిటంటే, వారు వారి స్నేహితులతో, కుటుంబీకులతో, బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా బతుకుతున్నారు. కానీ ధనవంతులు ఒంటరి జీవితం జీవిస్తూ, ఎంత ఆస్తి ఉన్నా అనుభవించడానికి లేకుండా ఉన్నట్లు, ఇక వారే నిజమైన పేదవాళ్ళు గా జీవితం గడుపుతున్నారు.