ఇక నిత్యం నీళ్ళు పోస్తూ, చక్కగా పెంచుకుంటున్న తులసి చెట్టు ఎండిపోతే, ఇంటి యజమానికి మరికొద్ది రోజుల్లో ఆరోగ్య పరంగా ఏదో కీడు జరగబోతోందని అర్థం.తులసి చెట్టుకు ఒకవేళ నీళ్లు పోయకుండానే బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే,అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారందరికీ అదృష్టం కలిసి రాబోతోందని అర్థం.