రఘువరన్ 150 చిత్రాలకు పైగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈయన మద్యానికి.. మాదకద్రవ్యాలకు .. ఇలా ఎన్నో చెడు అలవాట్లకు బానిస అయ్యారు. ఈయన మద్యానికి బానిస కావడం వల్ల కాలేయం కూడా చెడిపోయింది. మార్చి- 19 - 2008 లో చెన్నై లో గాఢనిద్రలో ఉన్నట్టుగానే గుండెపోటుతో మరణించారు.