ప్రముఖ హాస్య నటుడిగా గుర్తింపు పొందిన మల్లికార్జునరావు తమ్ముడు సినిమా కు ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు. అంతే కాదు ఈయన గొప్ప మానవత్వ కలిగిన వ్యక్తి.ఇదిలా ఉండగా లుకేమియాతో బాధపడుతూ 2008 జూన్ 24వ తేదీన హైదరాబాదులో మరణించారు. మరణానికి పలువురు మాజీ సీ.ఎంలు రాజశేఖరరెడ్డి, చంద్రబాబు సంతాపం కూడా తెలిపారు.