బుల్లితెరపై మంజులానాయుడు దర్శకత్వంలో వచ్చిన, సిరిసిరిమువ్వ సీరియల్ లో నటించిన నటనకు గాను, డీఎస్ దీక్షితులకు నంది అవార్డు లభించింది.