అంతర్జాతీయంగా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మధుబాల తన 36 సంవత్సరాల వయసులో,1969 ఫిబ్రవరి 23వ తేదీన వెంట్రిక్యులర్ సెప్టల్ లోపం ( గుండెకు చిల్లు) తో మరణించడం అందరికీ విషాదకరంగా మారింది.