బహుముఖ ప్రజ్ఞాశాలి రావికొండలరావు.. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు ,నిర్మాత ,దర్శకుడు, రచయిత అలాగే పాత్రికేయుడిగా కూడా పని చేశాడు. ఇక దాదాపుగా ఆరు వందల చిత్రాలకు పైగా నటించి, తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.