సాహితీకారుడు గుర్తింపు పొందిన గిరీష్ కర్నాడ్..బెంగళూరులో1960వ సంవత్సరంలో కన్నడ నాటక రచయితగా అంతే గుర్తింపు ఉంది. భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత సాహిత్య గౌరవంగా 1998వ సంవత్సరంలో జ్ఞానపీఠ్ అవార్డును కూడా ప్రధానం చేసింది. ఇక చివరిగా 2019 సంవత్సరంలో మరణించాడు.