అభిమన్యుడి పెళ్లిని ఘటోత్కచుడు జరిపించాడు. పాండురాజు మెదడు సహదేవుడు తిన్నాడు కాబట్టి అతనికి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు తెలుసుకునే జ్ఞానం లభించింది.