శ్రావణమాసం , శ్రవణా నక్షత్రం, శనివారం రోజున వరిపిండితో వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టడం వల్ల సుఖ శాంతులు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి.