‘ సమార్జనం’ అంటే తుడవడం అని అర్థం దేవాలయ సమ్మార్జనం  అంటే ప్రతిరోజూ దేవాలయాన్ని తుడిచి శుభ్ర పరచడం. దేవాలయానికి వెళ్లాము హాయిగా, ప్రశాంతంగా ధర్శనం జరిగింది. అనీ, దానధర్మాలు చేస్తే పుణ్యంవస్తుందనీ మనందరము గుడిలో ఉన్నంతసేపూ ఆలోచిస్తామే కానీ, దేవాలయం ప్రశాంతతకు కారణమైన దేవాలయ సమ్మార్జన గురించి ఎవరూ ఆలోచించరు. పట్టించుకోరు. దేవాలయ సమ్మార్జన ఎవరైనా చేయవచ్చు. సమ్మార్జనం చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ సేవను ఎంతో అదృష్టంగా భావించి చేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: