శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర్ వరుసగా నాలుగు సెంచరీలు సాధించాడు. కానీ ఇప్పటివరకు ఇది ప్రపంచ రికార్డుగా నమోదయింది. కానీ దక్షిణాఫ్రికా క్రికెటర్ వరుసగా ఆరు మ్యాచుల్లో 6 సెంచరీలు సాధించాడు. ఆయన ఎవరంటే దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మైక్ ప్రొక్టర్.. ఈ ఘనతను 1971లో మార్చి 5న అంటే ఇదే రోజున చేశాడన్నమాట