ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగబోతోంది. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చేది కూడా భారత్ యే . ఈ రోజు ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ సీరీస్ ప్రారంభం కాబోతోంది. అంతేకాకుండా ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో ఓడిపోయింది. అందుకు బదులు తీర్చుకోవడానికి బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది ఇంగ్లాండ్ జట్టు.ఈ సీరీస్ ద్వారా కొంతమంది ప్లేయర్లను అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. తొలిసారి భారత్ జట్టులో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాతీయా తమ సత్తాను చూపించేందుకు ఆసక్తి చూపుతున్నారు