టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత క్రికెట్ లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు విరాట్ కోహ్లీ. తన ఆటతోనే కాదు తన ఆటిట్యూడ్తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక మొదటి నుంచి జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ వచ్చిన విరాట్ కోహ్లీ ధోనీ నుంచి కెప్టెన్సీని బాధ్యతలు కూడా అందుకున్నా కోహ్లీ ఆ తర్వాత జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ ఒక్క సారి మైదానంలోకి గాడు అంటే పరుగుల వద్ద భారత్ ఉంటుంది ఒకసారి బ్యాడ్ జులిపించాడు అంటే రికార్డులను సైతం భయ పడుతూ ఉంటాయి.  కీలకమైన బ్యాట్స్మెన్గా ప్రస్తుతం టీమిండియా విజయంలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఎప్పుడు అద్భుతంగా రాణిస్తూ అటు ఎంతో మంది అభిమానులను ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. అయితే ఇటీవల విరాట్ కోహ్లీపై యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ముప్పై ఏళ్ల వయసులోనే విరాట్ కోహ్లీ దిగ్గజంగా మారిపోయాడు అంటూ కొనియాడారు. టీమిండియాలో స్థానం సంపాదించుకున్న పనిమనిషి ఎంతగానో ప్రేమించే వాళ్ళని గుర్తు చేశాడు యువరాజ్ సింగ్ వేల పరుగులు చేసిన తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్గా స్థానం దక్కించుకున్నాడు. సాధారణంగా కొంత మంది ఆటగాళ్లు అప్పుడప్పుడు ఫాం కోల్పోతారు. కానీ అతడు మాత్రం నాయకుడు అయ్యాక మరింత నిలకడగా ఆడుతున్నాడు. 30 ఏళ్ళ వయసుకి ఎంతో సాధించిపెట్టాడు. కేవలం వీడ్కోలు పలికినప్పుడే ఆటగాళ్ళు దిగ్గజాలు గా అవుతూ ఉంటారు. కానీ ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ గా మారిపోయాడు కోహ్లీ అంటూ ఇవియువి ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ ఎవరు చేరుకోలేనంత  అత్యుత్తమ శిఖరాలను అధిరోహిస్తూ ఉన్నాడని చెప్పుకొచ్చాడు యువరాజ్. అతను ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ అనే వైఖరితోనే కోహ్లీ ఎప్పుడు మైదానంలో ఆడుతూ ఉంటాడు అంటూ వరం చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: